My Photo
Name: budugu

కూలి కోసం కూటి కోసం ప్రొగ్రామింగ్ చేస్తుంటాను. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రస్తుత నివాసం. సాహిత్యం, సినిమాలంటే (పారలల్ సినిమా అంటే మరీనూ) ఆసక్తి. అన్ని ఆటలూ ఇష్టమే. ఇంటర్ నెట్లో చెస్ బాగా ఫాలో అవుతుంటాను. మీకూ చెస్ పై ఆసక్తి ఉంటే (www.chessclub.com) చూడండి. చెస్ క్లబ్ క్లైంట్ ఇన్‌స్టాల్ చేసుకొంటే చాలా చెస్ పోటీలు లైవ్ గా చూడొచ్చు.

Tuesday, May 30, 2006

డా వించి కోడ్

చిన్నప్పుడు నానమ్మ ఒక కథ చెబుతుండేది. ఉత్తముడెప్పుడూ పక్కవాళ్ళను చూసి నేర్చుకుంటాడు. అధముడు అన్నీ తప్పులు తనే చేసి గుణపాఠం నేర్చుకుంటాడు అని. మిగిలిన విషయాల సంగతి తెలీదు కానీ, ఖర్మ కాలి సినిమాల విషయంలో మాత్రం నేను తప్పకుండా రెండో వర్గానికే చెందుతాను. లోకమంతా కోడై కూసింది ఈ సినిమా ఏమీ బాగోలేదహో..అని. కాని కోడికూతలకు లేచే ఘటమేనా మనం? పొలోమంటూ ఇంతేసి మితృగణాన్ని వెంటేసుకొని వెళ్ళాను. ఏముంది. నా స్నేహితులెవ్వరికీ పుస్తకాలు చదివే అలవాటు లేదు. వాళ్ళు చక్కగా సినిమా ఎంజాయ్ చేశారు. నేను మాత్రం, తర్వాతేమవుతుందో ముందే తెలిసినా చెప్పలేకా, సినిమా పూర్తిగా ఎంజాయ్ చేయలేకా చిరాకుపడి వచ్చేశాను.
నేను "డా వించి కోడ్" చదివి కనీసం మూడు నెలలు కూడా కాలేదు. పుస్తకమంతా మెమొరీలో భద్రంగా ఉంది. అదీ చిక్కు. ఏ హారీ పాటరో, లార్డ్ ఆఫ్ ద రింగ్సో సినిమాకి వెళ్తే ఆ అనుభూతి వేరు. పుస్తకం నిండా అభూత కల్పనలెక్కువ కాబట్టి, మనం చదివినపుడు ఊహించుకున్నదీ, సినిమాలో ఎలా చిత్రీకరించారు అన్న కుతూహలం ఒకటుంటుంది. కానీ ఈ సినిమాలో ఏముంది? మొదటి సారి చదివినపుడూ/చూసినపుడూ తర్వాతేమవుతుందోనని కొంత ఆసక్తి ఉంటుంది. తర్వాత శుభం భవతి.. బ్లాగు పాఠకులకు ఉచితసలహా. మీరు ఆ పుస్తకం ఆల్రెడీ చదివి ఉంటే, సినిమాకు వెళ్ళక్ఖర్లేదు. (మీరూ నాలాగే రెండో వర్గానికి చెందితే నష్టమేమీ లేదు. వెల్‌కం టు ద క్లబ్.) ఇక సినిమా విషయానికి వస్తే, ఇంచుమించు నాకున్న అభిప్రాయమే కబుర్లు డాట్ కాం లో రాశారు. నేను ప్రత్యేకించి ఏమీ రాయబోవట్లేదు. కాని నన్ను పూర్తిగా నిరాశ పరచిన ఒక అంశమేమిటంటే, టాం హాంక్స్, ఆడ్రీ టాటూ ల నటన. డైలాగులు వల్లె వేసినట్టుండే డెలివరీ చూసి ఇతను టాం హాంక్సేనా అని విచారం కలిగింది. ఆడ్రీ టాటూ ను చూస్తుంటే ఇంకా అమేలీలోని పాత్ర ప్రభావం కనిపించింది. ఎనీవే డీవీడీ కోసం వెయిట్ చేయండి. లేదంటే మా రెండో వర్గపు క్లబ్బు ద్వారాలు మీకు ఎప్పుడూ స్వాగతం చెబుతాయి.

8 Comments:

Blogger సుధాకర్(శోధన) said...

రాయటం మానేసారేంటి ? :-)

8:49 PM  
Blogger రానారె said...

ఔను, ఏంటి?

12:28 AM  
Blogger  said...

World Of Warcraft gold for cheap
wow power leveling,
wow gold,
wow gold,
wow power leveling,
wow power leveling,
world of warcraft power leveling,
wow power leveling,
cheap wow gold,
cheap wow gold,
maternity clothes,
wedding dresses,
jewelry store,
wow gold,
world of warcraft power leveling
World Of Warcraft gold,
ffxi gil,
wow account,
world of warcraft power leveling,
buy wow gold,
wow gold,
Cheap WoW Gold,
wow gold,
Cheap WoW Gold,
wow power leveling
world of warcraft gold,
wow gold,
evening gowns,
wedding gowns,
prom gowns,
bridal gowns,
oil purifier,
wedding dresses,
World Of Warcraft gold
wow gold,
wow gold,
wow gold,
wow gold,
wow power level,
wow power level,
wow power level,
wow power level,
wow gold,
wow gold,
wow gold,
wow po,
wow or,
wow po,
world of warcraft gold,
cheap world of warcraft gold,
warcraft gold,
world of warcraft gold,
cheap world of warcraft gold,
warcraft gold,buy cheap World Of Warcraft gold
Maple Story mesos,
MapleStory mesos,
ms mesos,
mesos,
SilkRoad Gold,
SRO Gold,
SilkRoad Online Gold,
eq2 plat,
eq2 gold,
eq2 Platinum,
EverQuest 2 Platinum,
EverQuest 2 gold,
EverQuest 2 plat,
lotro gold,
lotr gold,
Lord of the Rings online Gold,
wow powerleveling,
wow powerleveling,
wow powerleveling,
wow powerleveling,world of warcraft power leveling
ffxi gil,ffxi gil,ffxi gil,ffxi gil,final fantasy xi gil,final fantasy xi gil,final fantasy xi gil,final fantasy xi gil,world of warcraft gold,cheap world of warcraft gold,warcraft gold,world of warcraft gold,cheap world of warcraft gold,warcraft gold,guildwars gold,guildwars gold,guild wars gold,guild wars gold,lotro gold,lotro gold,lotr gold,lotr gold,maplestory mesos,maplestory mesos,maplestory mesos,maplestory mesos, maple story mesos,maple story mesos,maple story mesos,maple story mesos,
d3q6i7ja

10:04 AM  
Blogger  said...

World Of Warcraft gold for cheap
wow power leveling,
wow gold,
wow gold,
wow power leveling,
wow power leveling,
world of warcraft power leveling,
world of warcraft power leveling
wow power leveling,
cheap wow gold,
cheap wow gold,
buy wow gold,
wow gold,
Cheap WoW Gold,
wow gold,
Cheap WoW Gold,
world of warcraft gold,
wow gold,
world of warcraft gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold
buy cheap World Of Warcraft gold r3l6h7ug

9:55 AM  
Blogger rksistu said...

Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.

2:02 AM  
Blogger 版主支持你 said...

圣诞树 小本创业
小投资
条码打印机 证卡打印机
证卡打印机 证卡机
标签打印机 吊牌打印机
探究实验室 小学科学探究实验室
探究实验 数字探究实验室
数字化实验室 投影仪
投影机 北京搬家
北京搬家公司 搬家
搬家公司 北京搬家
北京搬家公司 月嫂
育儿嫂 月嫂
育婴师 育儿嫂
婚纱 礼服

婚纱摄影 儿童摄影
圣诞树 胶带
牛皮纸胶带 封箱胶带
高温胶带 铝箔胶带
泡棉胶带 警示胶带
耐高温胶带 特价机票查询
机票 订机票
国内机票 国际机票
电子机票 折扣机票
打折机票 电子机票
特价机票 特价国际机票
留学生机票 机票预订
机票预定 国际机票预订
国际机票预定 国内机票预定
国内机票预订 北京特价机票
北京机票 机票查询
北京打折机票 国际机票查询
机票价格查询 国内机票查询
留学生机票查询 国际机票查询

12:20 AM  
Blogger Kevin said...

cheap wedding gowns
discount bridal gowns
China wedding dresses
China wedding online store
discount designer wedding dresses

11:10 PM  
Blogger మురళి said...

మీ టపాలన్నీ చదివానండి.. చక్కగా రాయగలిగీ ఎందుకు రాయడంలేదో అర్ధం కాలేదు... చెప్పడానికైనా ఓ టపా రాయండి..

11:59 PM  

Post a Comment

<< Home