tag:blogger.com,1999:blog-28239472.post1144753358352126853..comments2023-10-28T19:02:53.174+05:30Comments on నా బ్లాగు: బాలమురళీకృష్ణ - భీంసేంజోషి జుగల్బందిbuduguhttp://www.blogger.com/profile/12216530560857225016noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-28239472.post-31153930470941997252010-03-06T07:28:25.660+05:302010-03-06T07:28:25.660+05:30"తులసీ దళములచే" --మాయా మాళవ గౌళ రాగం! కా..."తులసీ దళములచే" --మాయా మాళవ గౌళ రాగం! కానీ లలిత, మాయా మాళవ గౌళ రాగాలలో ఒకటే ఛాయలు కదలాడతాయి అప్పుడప్పుడు!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-24392767944260682512010-03-06T03:53:22.193+05:302010-03-06T03:53:22.193+05:30లలితప్రియకమలం,'లలిత' రాగం లో స్వరపర్చబడినద...లలితప్రియకమలం,'లలిత' రాగం లో స్వరపర్చబడినది.

లలిత రాగం ఆలాపన ఇక్కడ వినచ్చు

http://www.youtube.com/watch?v=fdw5v5wJYeManveshihttps://www.blogger.com/profile/03040510263039067793noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-76095807456433363952010-03-06T03:25:03.495+05:302010-03-06T03:25:03.495+05:30ప్రవీణ్ గారు, లలితప్రియకమలం నాకు తెలిసీ మాయమాళవగౌళ...ప్రవీణ్ గారు, లలితప్రియకమలం నాకు తెలిసీ మాయమాళవగౌళ కాదండీ. మరెవరైనా పండితుణ్ణి అడగాలి. అదే సినిమాలో తులసీ దళములతో పాట మాయమాళవగౌళ రాగం. మీ దగ్గిర యమన్-కళ్యాణి ఉంటె చెప్పండి. మిగిలినవి ఉన్నాయి. అడ్వాన్సుడు థాంక్సు :-)buduguhttps://www.blogger.com/profile/12216530560857225016noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-25437292627398317622010-03-04T21:41:57.601+05:302010-03-04T21:41:57.601+05:30నెనర్లు బుడుగు గారు. two maestros in symphonyనెనర్లు బుడుగు గారు. two maestros in symphonyGKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-39736825233106161222010-03-04T20:38:06.907+05:302010-03-04T20:38:06.907+05:30Very Nice! Thanks for posting.Very Nice! Thanks for posting.Friendhttps://www.blogger.com/profile/15390857711859374329noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-61971482218323938852010-03-04T19:46:43.086+05:302010-03-04T19:46:43.086+05:30వీరిద్దరూ కలిసి శివాజీ పార్క్ లో 1991 లో చేసిన కచే...వీరిద్దరూ కలిసి శివాజీ పార్క్ లో 1991 లో చేసిన కచేరి ఐట్యూన్స్ షాప్ లో ఉంది. నా దగ్గర ఆడియో సిడి మంచి రిప్ చేసిన క్వాలిటీ ఉంది. కావాలంటే చెప్పండి.
నాకెందుకో "రుద్రవీణ" సినిమాలో "లలిత ప్రియ కమలం" వింటుంటే ,వీరి జుగల్బందీ "మాయమాళవ" గుర్తొస్తుంది ...ఎందుకో?Praveen Ranginenihttps://www.blogger.com/profile/17245765762519680454noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-22576340424963731502010-03-04T17:04:09.517+05:302010-03-04T17:04:09.517+05:30అదృష్టమేమిటంటే అప్పుడు నేను ఊళ్ళోనే ఉన్నానోచ్! అంత...అదృష్టమేమిటంటే అప్పుడు నేను ఊళ్ళోనే ఉన్నానోచ్! అంతే కాదు ఆ ముందో తర్వాతో జాకీర్ హుస్సేన్ కూడా పీపుల్స్ ప్లాజా లో కచేరీ చేశాడు.అప్పుడు కూడా ఉన్నాను.

దురదృష్టమేమిటంటే జీవితంలో ఒక్కసారి కూడా బిస్మిల్లా ఖాన్ ని చూడలేకపోవడం.

యూ ట్యూబులో సంగతి తెలీదు కానీ వీరిద్దరి జుగల్బందీ నా దగ్గర ఆడియో కాసెట్ ఉంది.అంటే అది హైద్రాబాదులో జరిగింది కాదు. (ఉండాలి.ఎవరికైనా ఇచ్చానేమో చూడాలి)సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-50413299066831720412010-03-04T16:23:55.565+05:302010-03-04T16:23:55.565+05:30ElOkaMlO uMDi raaSaanO..porapaaTu sarididdaanu. ch...ElOkaMlO uMDi raaSaanO..porapaaTu sarididdaanu. cheppinaMduku kRtaj~natalu.buduguhttps://www.blogger.com/profile/12216530560857225016noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-51603248197086490012010-03-04T16:11:57.381+05:302010-03-04T16:11:57.381+05:30సంతోషం.
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా Unity in dive...సంతోషం.
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా Unity in diversity కేంపేనోటి జరిగింది దేసమంతటా. దానిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ముఖ్య నగరాల్లో ఈ జుగల్బందీ కచేరీలు నిర్వ్హించారు. మొదటిది ముంబాయిలో జరిగినట్టు గుర్తు. అక్కణ్ణించి నిర్వాహకులకీ ప్రేక్షకులకీ కూడా దీని రుచి మరిగి, అడపాదడపా జరుగుతూ వచ్చాయివి.
హిందుస్తానీ కర్నాటక గాత్ర జుగల్బందీలో బాలమురళీకి భీంసేన్కీ మంచి పరస్పర అవగాహన ఉంది.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.com