tag:blogger.com,1999:blog-28239472.post1404248610442111274..comments2023-10-28T19:02:53.174+05:30Comments on నా బ్లాగు: కవిత్వంపై ఆసక్తి ఉంటేbuduguhttp://www.blogger.com/profile/12216530560857225016noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-28239472.post-66352320998840189092009-12-14T01:34:43.607+05:302009-12-14T01:34:43.607+05:30(lekhini not working for some reason. pardon this ...(lekhini not working for some reason. pardon this english reply)
I can empathize with editors. But some one has to bell the cat. And every time and editor publishes such stuff, he is refusing space for a young/better writer.buduguhttps://www.blogger.com/profile/12216530560857225016noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-71033904866585133762009-12-13T20:32:18.534+05:302009-12-13T20:32:18.534+05:30ఇష్టం ఉన్నా లెకున్నా, ఒక్కోసారి ఆబ్లిగేటరీగా వేస్క...ఇష్టం ఉన్నా లెకున్నా, ఒక్కోసారి ఆబ్లిగేటరీగా వేస్కోవాల్సి వస్తుంది కదండీ... సినారె ఇచ్చాక, రిజెక్ట్ చేస్తే ఏమౌతుందో? అన్న ఆలోచన ఎవరికన్నా ఉంటుంది కదా... ఎడిటర్ల కష్టాలు ఎడిటర్లవి. మనం కూడా వాళ్ళనే అనుకుంటున్నాం చూశారా.....దీన్నెలా వేస్కున్నారూ? అని :) పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందొ! ఏమంటారు?Shttps://www.blogger.com/profile/08867007063775557734noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-23934283170728031802009-12-08T23:12:58.237+05:302009-12-08T23:12:58.237+05:30"కుర్చీలు విరిగిపోతే
కూర్చోడం మాననట్లు, గొప్ప..."కుర్చీలు విరిగిపోతే
కూర్చోడం మాననట్లు, గొప్ప రచనలన్
కూర్చే శక్తి నశిస్తే
చేర్చదగునొకింత చెత్త సిరిసిరి మువ్వా!"

అని ఎప్పుడో చెప్పేశారు శ్రీశ్రీ. ఆయన పరిస్థితే అలా ఐతే సినారె ఒహ లెఖ్ఖా!చంద్ర మోహన్https://www.blogger.com/profile/16802079377041390257noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-74914850784091806942009-12-06T11:44:45.118+05:302009-12-06T11:44:45.118+05:30విమల గారు,
మొట్టమొదట కవి పేరు చెప్పనిది కూడా ఇందుక...విమల గారు,
మొట్టమొదట కవి పేరు చెప్పనిది కూడా ఇందుకే. కవితను ఆబ్జెక్టివ్ గా చదవండి. మంచి కవితో కాదో నిర్ణయించుకోండి. ఈ కవితలో కవిత్వం చూడండంటే విశ్వంభరను ఎందుకు గుర్తు చేస్తునారు. (విశ్వంభర గొప్ప కావ్యమని కాదు. ఆ చర్చ ఇక్కడ అప్ర్స్తుతం.)
మీరు నా బ్లాగును మళ్ళీ చదవండి. దాంట్లో కవిత్వానికి నేను ఏ సూత్రాలు చెప్పానో, ఈ కవితను వాటిలో ఎలా ఇరికింపజేస్తున్నానో తోటి పాఠకులకు చెప్పండి. నాక్కూడా.<buduguhttps://www.blogger.com/profile/12216530560857225016noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-42825833500335697582009-12-06T00:05:33.421+05:302009-12-06T00:05:33.421+05:30విమర్శకులు విశ్వంభర చదివారా? అది అర్థమయి వుంటే ఈ వ...విమర్శకులు విశ్వంభర చదివారా? అది అర్థమయి వుంటే ఈ విమర్శ చేసి ఉండేవారు కాదు. కవిత అంటే ఇలా వుండాలని కొన్ని సూత్రాలు చెప్పి ఆ తరువాత మీరనుకున్న సూత్రాలను ఇది పాటించలేదు కాబట్టి ఇది చెత్త కవిత అని విమర్శిస్తే మా లాంటి వాళ్ళకు ఓహో ఈ కవిత ఇలా ఈ సూత్రాల చట్రంలో ఇమడలేదు కాబట్టి పరమ చెత్త కవిత అని అర్థమవుతుంది కదా!
"క్రమక్రమంగా వికలమైన వాతావరణం ప్రశాంతమౌతుంది. ప్రకృతిలో పరివర్తన అనూహ్యం. మబ్బుvimalahttps://www.blogger.com/profile/05285895479066296981noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-71248502935077024232009-12-06T00:05:33.422+05:302009-12-06T00:05:33.422+05:30This comment has been removed by the author.vimalahttps://www.blogger.com/profile/05285895479066296981noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-9205840492736164692009-12-05T23:41:13.632+05:302009-12-05T23:41:13.632+05:30హ హ హ.
అందరు గొప్పగా చెప్పే శ్రీ సి.నా.రె. స్థాయిత...హ హ హ.
అందరు గొప్పగా చెప్పే శ్రీ సి.నా.రె. స్థాయితో పోలిస్తే, మంచి వచనం కూడా కాదగ్గది కాదు ఈ రచన. ఇక కవిత్వం సంగతి దేనికి?

నిజానికి కొన్ని బ్లాగుల్లో వచ్చే రచనలకి ఏమాత్రమూ తీసిపోదని కూడ చెప్పుకోవచ్చు. అలా అని, ఆ బ్లాగులను విమర్శించాననుకోవద్దు. వాళ్ళు సి.నా.రె.కి ఏమాత్రమూ తీసిపోరనే చెబుతున్నాను.కొండముది సాయికిరణ్ కుమార్https://www.blogger.com/profile/02933148463412843642noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-40077616246834066492009-12-05T22:49:18.554+05:302009-12-05T22:49:18.554+05:30ఉష గారు, ఎందుకిలా చేశానంటారా.. మన జ్ఞానపీఠులవారి క...ఉష గారు, ఎందుకిలా చేశానంటారా.. మన జ్ఞానపీఠులవారి కవిత్వఝలక్ ఒకటి పాఠకులకు చూపిద్దామని. ఆయన అకవిత్వం రాశాడు సరే, ఎడిటర్లు ఏం చేస్తున్నారు? ఇలాంటివి పేపర్లను ఆక్రమించుకొని రోల్ మోడల్స్ గా నిలుస్తుంటే మంచి కవిత్వం ఎలా వస్తుంది? అందుకనే ఈ షోకేసింగ్.
ఇలాంటివే గోప్ప గోప్ప కవులు కిరణ్ గారు (http://amtaryaanam.blogspot.com) అపుడపుడు షోకేస్ చేస్తున్నారు. తనకి ఇతోధికంగా సహాయం చేద్దామని.buduguhttps://www.blogger.com/profile/12216530560857225016noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-48765982018012823862009-12-05T21:39:49.229+05:302009-12-05T21:39:49.229+05:30పాఠకులను ఇబ్బందిపెడదామనో, ఆంధ్రజ్యోతి సైటును పాపుల...పాఠకులను ఇబ్బందిపెడదామనో, ఆంధ్రజ్యోతి సైటును పాపులర్ చేద్దామనో ఉద్దేశ్యం కాదు. కవి పేరు తెలిస్తే ఆబ్జెక్టివ్ గా చదవలేమేమో అని. ఇంకా సస్పెన్స్‌లు వద్దులెండి.
ఇది సినారె కవిత.buduguhttps://www.blogger.com/profile/12216530560857225016noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-19354610488088381082009-12-05T20:13:13.439+05:302009-12-05T20:13:13.439+05:30bhalE navviMchaaru :)bhalE navviMchaaru :)Subrahmanyam Mulahttps://www.blogger.com/profile/02210320435786725661noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-73588075126816332392009-12-05T20:12:51.989+05:302009-12-05T20:12:51.989+05:30http://www.andhrajyothy.com/main/vividha.pdfhttp://www.andhrajyothy.com/main/vividha.pdfSubrahmanyam Mulahttps://www.blogger.com/profile/02210320435786725661noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-18395149648266695262009-12-05T19:53:55.466+05:302009-12-05T19:53:55.466+05:30ఉదయాన్నే హోంవర్క్ చేయించారు. ఆంధ్రజ్యోతి చూడటం మాన...ఉదయాన్నే హోంవర్క్ చేయించారు. ఆంధ్రజ్యోతి చూడటం మానిన చాలా రోజులకి ఆ లింక్స్ చూసేలాచేసారు.

కానీ ఎందుకో ...మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-88760158950820217932009-12-05T15:16:54.225+05:302009-12-05T15:16:54.225+05:30నేను ఇది చదువుతూవుంటే,ఎప్పుడో తెలుగు పుస్తకంలొ చది...నేను ఇది చదువుతూవుంటే,ఎప్పుడో తెలుగు పుస్తకంలొ చదివిన ..పరవస్తు చిన్నయ సూరి రాసిన "జీవనము బుద్భుద ప్రాయము,యవ్వనము ఝరీ వేగతుల్యము,అర్థములు సత్యములు కావు ....." అనే వాక్యాలు గుర్తుకొచ్చాయండి.సంతోష్ https://www.blogger.com/profile/12810679212698253432noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-70476802131360029212009-12-05T14:15:18.377+05:302009-12-05T14:15:18.377+05:30దాని లింకుగాని, స్కాను కాపీ గానీ పెడితే ఇక్కడే చదు...దాని లింకుగాని, స్కాను కాపీ గానీ పెడితే ఇక్కడే చదువుకొనేవాళ్ళం కదా!జాన్‌హైడ్ కనుమూరిhttps://www.blogger.com/profile/18078287562484712990noreply@blogger.com