tag:blogger.com,1999:blog-28239472.post2358725538903937973..comments2023-10-28T19:02:53.174+05:30Comments on నా బ్లాగు: ఇస్మాయిల్buduguhttp://www.blogger.com/profile/12216530560857225016noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-28239472.post-91352900338807044862009-08-27T22:24:17.140+05:302009-08-27T22:24:17.140+05:30for your kind information pl. refer this.
"స...for your kind information pl. refer this.

"సాదాసీదాగా ఉండే ఇస్మాయిల్ కవిత్వానికి అంత శక్తి ఎక్కణ్ణించి వచ్చిందంటే ’నిబద్దత లేకపోవటమే ఆయన కవిత్వ శక్తికి కారణం’ అని ఆయన గుర్తుచేసేవారు. ---- అఫ్సర్

రిఫరెన్స్: పేజీ నం: 32 పుస్తకం: సలాం ఇస్మాయిల్-నివాళి వ్యాసాలు. వ్యాసం పేరు: అక్కడితో బాల్యం అంతమైంది. రచన: అఫ్సర్
ప్రచురణ: 2004Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-60049498148495258912009-08-24T07:50:05.875+05:302009-08-24T07:50:05.875+05:30@తెరెసా: ధన్యవాదాలండీ!
అసలేనేను ఇంగ్లీషులో వీకు స...@తెరెసా: ధన్యవాదాలండీ!
అసలేనేను ఇంగ్లీషులో వీకు స్పెల్లింగులు మరీనూ!!Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-17502258129960251632009-08-24T00:39:06.169+05:302009-08-24T00:39:06.169+05:30చిన్న పిడకలవేట- Isn't it 'amoral?చిన్న పిడకలవేట- Isn't it 'amoral?teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-25157423752310717692009-08-23T21:17:23.153+05:302009-08-23T21:17:23.153+05:30@బుడుగు: ఇంగ్లీషులో moral - immoral తోపాటూ ammoral...@బుడుగు: ఇంగ్లీషులో moral - immoral తోపాటూ ammoral అనే పదమొకటుంది. నైతికతకూ అనైతికతకూ మధ్య ‘నైతికత్వరహిత’ స్థితి అన్నమాట. ఇక్కడ "అనిబద్ధ" అనే పదానికి అర్థం నిబద్ధత లేకపోవడం కాదు. ఏ ఇజానికీ బద్ధుడు కాకపోవడం.

కాబట్టి మీరుచెప్పేదీ బాబాగారు అన్నదీ ఒకటే!Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-8089344000955808382009-08-23T17:23:09.709+05:302009-08-23T17:23:09.709+05:30అయ్యా బొల్లోజు గారు, మీది సరికొత్త వాదం. చారిత్రకం...అయ్యా బొల్లోజు గారు, మీది సరికొత్త వాదం. చారిత్రకంగా నిబద్దత ఎప్పుడు వ్యక్తిత్వానికే ఆపాదించబడింది. అందుకే ఆ ప్రాతిపాదికన వర్గీకరణ అసంబద్ధమైంది అన్నాను. ఇలా వస్తువుకు ఆపాదించి వర్గీకరించే వాదం ఇదే మొదటిసారి. వినడానికే హాస్యాస్పదంగా ఉంది.
చారిత్రకంగా నిబద్ధత అన్న కవులు, విరసం వారు కవిత్వ వస్తువుకే నిబద్ధంగా ఉన్నారా? వ్యక్తి నిబద్ధత ప్రశ్నిస్తున్నారా? మీరు కొంచెం రీసెర్చి చేసి చెప్పగలరు. (ఈ buduguhttps://www.blogger.com/profile/12216530560857225016noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-57298670457298163702009-08-21T19:45:10.305+05:302009-08-21T19:45:10.305+05:30మీ అభిప్రాయాలకు నా అభిప్రాయాలకు మధ్య ఘర్షణ ఎక్కడ వ...మీ అభిప్రాయాలకు నా అభిప్రాయాలకు మధ్య ఘర్షణ ఎక్కడ వస్తున్నదంటే. మీరు కవి వ్యక్తిత్వాన్ని, కవిత్వాన్ని కలిపి పరిగణలోకి తీసుకొంటున్నారు. నేను విడదీసి చూస్తున్నాను. అందుకనే నిబద్దత అనంగానే దాన్నేదో వ్యక్తిత్వానికి ఆపాదించినట్లుగా భావిస్తున్నారు. నా కోణంలో అయితే, ఒక కవి కవిత్వమే నాకు ప్రామాణికం కానీ ఆతని వ్యక్తిత్వంతో నాకు సంబందం లేదు. అతను వ్రాసిందే ముఖ్యం. అది ఎంతవరకూ ఒక ఆలోచనకు నిబద్దమై ఉందీ Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-37177579253885477722009-08-21T12:11:50.302+05:302009-08-21T12:11:50.302+05:30మొదట let me re-assert three of my opinions.
1) శ్ర...మొదట let me re-assert three of my opinions.
1) శ్రీ శ్రీ గొప్ప కవి - తెలుగులో అగ్రగణ్యుడు - సందేహమే లేదు. (శతాబ్దం నాదనడం మాత్రం స్వోత్కర్ష).
2) అనిబద్ధ కవులు - అనే పదానికి నేను 'బద్ధ ' వ్యతిరేకిని.
3) నిబద్ధత వ్యక్తిత్వానికి కొలమానం కావొచ్చు. కవిత్వానికి కాకూడదు. అది అసంబద్ధం.

వీటిలో దేనితోనైనా మీరు విభేధిస్తే మరింత చర్చ చేయండి. ఇక ఏవేవో ఇంటర్ప్రెటేషన్లు buduguhttps://www.blogger.com/profile/12216530560857225016noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-20660700398622988682009-08-21T09:32:00.172+05:302009-08-21T09:32:00.172+05:30చెప్పటం మరచాను
ఇస్మాయిల్ గారు అనుభూతి కవులుగా తెలు...చెప్పటం మరచాను
ఇస్మాయిల్ గారు అనుభూతి కవులుగా తెలుసు .....
అనుభూతికవిగా పిలిపించుకోవటం ఇస్మాయిల్ గారు వ్యతిరేకించారు.

ఇస్మాయిల్ కవిగా మానవీయ విలువలకు నిబద్ధుడై లేడా?

అసలా అనుమానం మీకెందుకు కలిగింది? రామాయణం అంతా విని రాముడికి సీతేమౌతుందని అడిగిన చందంలో.

బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-72005978637943122832009-08-21T09:02:51.687+05:302009-08-21T09:02:51.687+05:30@బుడుగు: కవుల్ని,రచయితల్నీ వర్గీకరించి అర్థం చేసుక...@బుడుగు: కవుల్ని,రచయితల్నీ వర్గీకరించి అర్థం చేసుకోవడం ఒక అకడమిక్ పద్ధతి. ఎవరి ప్రాతిపదికని (వాదం,కులం,మతం,జాతీయత etc.)బట్టి వారు ఆ వర్గీకరణలు చేసుకుంటూ పోతారు.ముఖ్యంగా సాహితీచరిత్రకారులూ విమర్శకులూ ఈ పనిచేస్తారు.

ఆ కొలమానాలు పాఠకుడి రసస్పందనకు అనవసరం. కానీ ఒకొక్కప్పుడు ఆ ప్రాతిపదికే కొందరు పాఠకుల రసస్పందనకు మూలం అవుతుంది. దాన్నికూడా కాదనలేం కదా!

వర్గీకరణ వారిని ఒక ధృక్కోణంKathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-21424005388673701482009-08-21T08:59:53.580+05:302009-08-21T08:59:53.580+05:30కిరణ్ గారూ
ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటూ, ఇక్కడ చెప్...కిరణ్ గారూ
ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటూ, ఇక్కడ చెప్పేసాను
అంతే నంటారా? అయితే ఒకె :-))

బుడుగు గారూ
అలాగే సాయంత్రమైతే మందు పార్టీల్లో కూర్చొని బడుగుజీవులమీద కవితలు చెప్పుకునేవారికి నిబద్ధత ఉన్నట్టా?

ఇది మరో పెద్ద చర్చ జరిగే అవకాశం ఉన్న విషయం.
ఈ మధ్య శ్రీశ్రీ శతజయంతి పేరుచెప్పి వ్రాసిన ప్రతీ వ్యాసంలోనూ, ఆయనో తాగుబోతు అన్న విషయాన్ని ప్రతిఒక్కరూ మరచిపోకుండా Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-56144884187103475982009-08-21T08:10:51.123+05:302009-08-21T08:10:51.123+05:30అయ్యో బుడుగు గారు. నేను శ్రీశ్రీ, ఇస్మాయిల్, అజంతా...అయ్యో బుడుగు గారు. నేను శ్రీశ్రీ, ఇస్మాయిల్, అజంతాల అభిమానినండోయ్ :))
నాకు ఈ విమర్శకులలో నచ్చనిదల్లా ఇష్టమొచ్చినట్లు విశ్లేషణలు జరిపి, ఇష్టం వచ్చిన వర్గీకరణలు చేసి కవులను గుంపులుగా తయారు చేయటం. శ్రీశ్రీ, ఇస్మాయిల్ ఇద్దరు భిన్న దృక్ఫధాలతో కవిత్వం వ్రాసారు. నా వరకు నాకు నచ్చేది వారు వ్రాసిన వాటిట్లోని కవిత్వం మాత్రమే. శ్రీశ్రీ విప్లవకవిత్వం వ్రాసారా, ఇస్మాయిల్ అనుభూతి కవిత్వం వ్రాసారా అన్నది కొండముది సాయికిరణ్ కుమార్https://www.blogger.com/profile/02933148463412843642noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-10597179635697163962009-08-21T01:53:18.561+05:302009-08-21T01:53:18.561+05:30కిరణ్ గారు, నా మనసులో మాట మీరు చెప్పారు. అసలు నిబద...కిరణ్ గారు, నా మనసులో మాట మీరు చెప్పారు. అసలు నిబద్ధత అనే కొలమానమే తప్పు. (నిబద్ధత ఉండకూడదనట్లేదు). అహా శ్రీ శ్రీ ఒహో శ్రీ శ్రీ అని ఎగిరేవారే ఆయన జీవన విధానం చూసి నిబద్ధత ఏదీ అనుకోకమానరు..అలాగే సాయంత్రమైతే మందు పార్టీల్లో కూర్చొని బడుగుజీవులమీద కవితలు చెప్పుకునేవారికి నిబద్ధత ఉన్నట్టా?
అనుభూతి కవిత్వం అంటే ఒప్పుకోవచ్చు. అనిబద్ధ కవిత్వం అంటే ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఏ? ఇస్మాయిల్ కవిగా మానవీయbuduguhttps://www.blogger.com/profile/12216530560857225016noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-26687550970658666732009-08-20T22:22:44.036+05:302009-08-20T22:22:44.036+05:30ఈ నిబద్ద అనిబద్ద కవిత్వ రకాలు అని ప్రముఖ విమర్శకుల...ఈ నిబద్ద అనిబద్ద కవిత్వ రకాలు అని ప్రముఖ విమర్శకులు డా. ద్వానా శాస్త్రి గారు వాడారు.

బహుసా వారి ఉద్దేశ్యం committal and non committal అనే తప్ప consistent and inconsistent అని కాదని అనుకొంటాను.

బాబాగారు - అసలు నిబద్ధకవిత్వం - అనిబద్ధ కవిత్వం అని ఆయన వర్గీకరించటమూ, అవి కవిత్వంలో రకాలని తీర్మానించటమే ఓ పెద్ద నాన్సెన్స్. దానికి తోడు, ఆయన అభిప్రాయానికి మీ భాష్యం కూడానా! కొండముది సాయికిరణ్ కుమార్https://www.blogger.com/profile/02933148463412843642noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-87237147161666610952009-08-20T22:18:00.604+05:302009-08-20T22:18:00.604+05:30This comment has been removed by the author.కొండముది సాయికిరణ్ కుమార్https://www.blogger.com/profile/02933148463412843642noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-10277386758173210552009-08-20T09:52:02.631+05:302009-08-20T09:52:02.631+05:30ఈ నిబద్ద అనిబద్ద కవిత్వ రకాలు అని ప్రముఖ విమర్శకుల...ఈ నిబద్ద అనిబద్ద కవిత్వ రకాలు అని ప్రముఖ విమర్శకులు డా. ద్వానా శాస్త్రి గారు వాడారు.

బహుసా వారి ఉద్దేశ్యం committal and non committal అనే తప్ప consistent and inconsistent అని కాదని అనుకొంటాను.

బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-13242505678855950392009-08-20T00:36:47.684+05:302009-08-20T00:36:47.684+05:30అనరు మరీ. నాకు మట్టుకు అనిబద్ధ కవులు అంటే తిట్టులా...అనరు మరీ. నాకు మట్టుకు అనిబద్ధ కవులు అంటే తిట్టులాగే ఉంది. మీకు మీరే ఊహించుకోండి. మిమ్మల్ని ఎవరికైనా పరిచయం చేసుకోవాలని, అనిబద్ధ కవులుగా చెప్పుకుంటే ఎదుటివారికి సదభిప్రాయం కలుగుతుందా? మన దగ్గిర ఉన్న జాఢ్యమే అది. ప్రతి వారినీ ఏదో ఒక చట్రంలో ఇరికించాలని చూడ్డం, ఏ చట్రంలోనూ ఇమడకపోతే వారి క్రెడిబిలిటీ తగ్గించడం కోసం ఇలాంటి పదాలు వాడ్డం. ఇస్మాయిల్ గారు అనుభూతి కవులుగా తెలుసు గానీ అనిబద్ధ కవులుగా buduguhttps://www.blogger.com/profile/12216530560857225016noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-59276095527787786032009-08-19T22:53:54.804+05:302009-08-19T22:53:54.804+05:30అనిబద్ద కవిత్వం అంటే నిబద్దత లేని కవిత్వం అని కాదు...అనిబద్ద కవిత్వం అంటే నిబద్దత లేని కవిత్వం అని కాదు నా ఉద్దేశ్యం.

ఏ ఇజాలకు/వాదాలకు/ప్రాంతీయతలకు కట్టుబడని కవిత్వం అని. విమర్శకులు కొన్ని వాదాలకు కట్టుబడి ఉండే కవిత్వాన్ని నిబద్ద కవిత్వం అని, అలా కాక, ప్రకృతి, మానవసంబందాలు, నాస్టాల్జియా, స్త్రీపురుష కలయిక, దైవచింతన, సంస్కృతి సాంప్రదాయాలు, సమాజంలోని వైరుధ్యాలు వంటివాటిని వస్తువులుగా తీసుకొని వ్రాసే కవిత్వాన్ని అనిబద్ద కవిత్వం అనీ Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-79099076185604033142009-08-19T22:29:00.049+05:302009-08-19T22:29:00.049+05:30బొల్లోజు బాబా గారు, మీ దీర్ఘ వ్యాఖ్యకు సంతోషం. మీర...బొల్లోజు బాబా గారు, మీ దీర్ఘ వ్యాఖ్యకు సంతోషం. మీరు విశ్వనాథ పాండితిని శంకించనట్లే నేనూ శ్రీశ్రీ పాండితిని శంకించట్లేదు. శతాబ్దం నాది అనడం మాత్రం స్వోత్కర్ష అని అంటున్నాను. శ్రీశ్రీ కి భాష మీద ఉన్న పట్టులో ఒకవంతైనా ఆయన ప్రభావంతో రాస్తున్న నేటి కవులకుంటే ఇంత బాధే ఉండదు. ఆయన ప్రభావంలో రాసిన శివారెడ్డి, దిగంబరకవిత్వంలో ఎంతపస ఉందో మీరే తేల్చాలి.

అలాగే ఇస్మాయిల్ కవిత్వాన్ని అనిబద్ధ buduguhttps://www.blogger.com/profile/12216530560857225016noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-33258294727082253462009-08-19T21:34:32.864+05:302009-08-19T21:34:32.864+05:30@కిరణ్ గారు - నన్నడిగితే ఈ శతాబ్దం నాది అని చెప్పు...@కిరణ్ గారు - నన్నడిగితే ఈ శతాబ్దం నాది అని చెప్పుకోవడం అంత సొంతడబ్బా ఇంకోటి లేదు.

a daring statement. isnt it? :-))

let me open myself.

శ్రీశ్రీ కవిత్వం, ఇస్మాయిల్ కవిత్వాలను కలిపి మూల్యాంకనం చేయలేం. రెండూ వేరువేరు. శ్రీశ్రీది నిబద్దకవిత్వం. ఒక వాదానికి పరిమితమై ఉంటుంది.
ఇలాంటి కవిత్వాలు పరిధికి లోబడి ఉంటాయి. అంటే తనచుట్టూ ఒక గిరి గీసుకొని అందులోనే Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-21221426182442483002009-08-19T20:15:14.808+05:302009-08-19T20:15:14.808+05:30నా అభిమాన కవి ఇస్మాయిల్ గారి గురించి తల్చుకున్నందు...నా అభిమాన కవి ఇస్మాయిల్ గారి గురించి తల్చుకున్నందుకు ధన్యవాదాలు. తెలుగులో వేళ్ళమీద లెక్కపెట్టగల గొప్ప కవుల్లో ఇస్మాయిల్ ఒకరు. తెలుగు కవిత్వంలో నిశ్శబ్దాన్ని ప్రవేశపెట్టిన ప్రతిభాశాలి. ఇస్మాయిల్ గారి మీద మరిన్ని మంచి వ్యాసాలు రావాల్సి ఉంది.Subrahmanyam Mulahttps://www.blogger.com/profile/02210320435786725661noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-25076095926270561742009-08-19T20:02:43.223+05:302009-08-19T20:02:43.223+05:30@కిరణ్ గారు - నన్నడిగితే ఈ శతాబ్దం నాది అని చెప్పు...@కిరణ్ గారు - నన్నడిగితే ఈ శతాబ్దం నాది అని చెప్పుకోవడం అంత సొంతడబ్బా ఇంకోటి లేదు. That is singularly one of the most over-rated statements. verse libre is not SrISrI's own invention. ఐనా శ్రీ శ్రీ మహప్రస్థానం తర్వాత అంత బాగా రాసిందీ లేదు. మహాప్రస్థానం రాసినపుడు శ్రీశ్రీ యువకుడు, అప్పటి చారిత్రక సందర్భం కూడా వేరు. తర్వాత రాసిన వాట్లో చెప్పుకోదగ్గదేది? ఇస్మాయిల్ తరహా వేరు. జీవితాన్ని అతను buduguhttps://www.blogger.com/profile/12216530560857225016noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-18578132600501851682009-08-19T19:04:40.502+05:302009-08-19T19:04:40.502+05:30ఇస్మాయిల్ గారికి మంచి ఇంట్రో ఇచ్చారు.
ఆయన ప్రపంచా...ఇస్మాయిల్ గారికి మంచి ఇంట్రో ఇచ్చారు.

ఆయన ప్రపంచాన్ని చూసే దృష్టే వ్యత్యాసంగా ఉంటుంది. అసలు ఇలా కూడా ప్రకృతిని చూడవచ్చా అనిపిస్తూంటుంది.

ఆయన కవితలు ఈమాట వారి ఆర్చైవులలో చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా కరుణ ముఖ్యం అనే వ్యాస సంకలనం. ప్రతీ కవి తలక్రింద పెట్టుకొని పడుకోవాల్సిన పుస్తకం అది.

బయటకు వెళ్లాలి, నేను లింకులు ఇవ్వలేక పోతున్నాను, మీరు వెతికి ఇవ్వండి. మిగిలిన Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-35772272142626537882009-08-19T14:51:16.600+05:302009-08-19T14:51:16.600+05:30నీడను పరుచుకొని
ఎండను కప్పుకొని
రాలింది ఆకు
ఇదొక...నీడను పరుచుకొని
ఎండను కప్పుకొని
రాలింది ఆకు

ఇదొకటి ఈనాడులో చదివాను.Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-13777246027684925022009-08-19T14:30:56.538+05:302009-08-19T14:30:56.538+05:30తన నీడను పరచుకొని
ఎండను కప్పుకొని
ధ్యానముద్రలో ఓ ఆ...తన నీడను పరచుకొని
ఎండను కప్పుకొని
ధ్యానముద్రలో ఓ ఆకు

కరెక్టుగా వ్రాసానో లేదో! ఎప్పుడో చదివిన ఇస్మాయిల్ గారి కవిత ఇది.

మాములుగా అయితే, రాలిపడ్డ ఓ ఆకుని ముసలి వయసుతో అన్వయిస్తూ కవితలు అల్లేస్తారు 'సామాన్య కవులు'. ఈయన అసామాన్యుడు కనుకనే, అసాధారణంగాను అద్భుతంగానూ ఆలోచిస్తారు.

నా అభిప్రాయంలో, ఈ శతాబ్దం నాదని శ్రీశ్రీ ప్రకటించటంలో అతిశయం లేకపోయినా, &#కొండముది సాయికిరణ్ కుమార్https://www.blogger.com/profile/02933148463412843642noreply@blogger.com