tag:blogger.com,1999:blog-28239472.post7047348619591134912..comments2023-10-28T19:02:53.174+05:30Comments on నా బ్లాగు: రైడింగ్ అలోన్ ఫర్ అ థౌజండ్ మైల్స్buduguhttp://www.blogger.com/profile/12216530560857225016noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-28239472.post-28094715692163667032009-09-09T18:29:41.015+05:302009-09-09T18:29:41.015+05:30నిజమే, multiple POVs కి ఆద్యుడు కురసవానే ఆద్యుడని ...నిజమే, multiple POVs కి ఆద్యుడు కురసవానే ఆద్యుడని నేను విశ్వసిస్తా... ఆయన సినిమాలనుంచి స్ఫూర్తి పొంది ఇప్పటికీ మంచి కళాత్మక చిత్రాలు వస్తున్నాయి.బృహఃస్పతిhttps://www.blogger.com/profile/17087736246815716271noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-34194506980598957742009-09-09T16:18:07.526+05:302009-09-09T16:18:07.526+05:30బృహస్పతి గారు, మీరన్నది నిజమే. అవి కేవలం యాక్షన్ స...బృహస్పతి గారు, మీరన్నది నిజమే. అవి కేవలం యాక్షన్ సినిమాలు కాదు. multi-genre సినిమాలనొచ్చేమో. నా మట్టుకు, house of flying daggersలొ యాక్షన్ సన్నివేశాలు తీసేస్తే సినిమా అంత గొప్పగా ఏమీ లేదు. ఆల్మోస్ట్ నాసిరకం బాలీవుడ్ సినిమా తయారవుతుంది.

ఇక హీరో సినిమాకి వస్తే that is one of my top 5 fav.films నేనెక్కువ విమర్శించలేను :) కాని అందులో యిమూ ఝాంగ్ సిగ్నేచర్ multiple point of views కన్నా buduguhttps://www.blogger.com/profile/12216530560857225016noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-32921655973133112072009-09-09T15:37:56.982+05:302009-09-09T15:37:56.982+05:30ok... let me watch it... :)
I hardly agree if you...ok... let me watch it... :)

I hardly agree if you say 'Hero' and 'House of Flying daggers' are action movies. The second one is a beautiful love story while the prior one is a multi-perspective mind game.బృహఃస్పతిhttps://www.blogger.com/profile/17087736246815716271noreply@blogger.comtag:blogger.com,1999:blog-28239472.post-23632747736517878002009-09-09T14:21:08.809+05:302009-09-09T14:21:08.809+05:30ఒక మంచి సినిమా ను పరిచయం చేసారు . ధన్యవాదాలు. మీరు...ఒక మంచి సినిమా ను పరిచయం చేసారు . ధన్యవాదాలు. మీరు ఇదే వ్యాసమని www.navatarangam.com లో పెడితే నాలాంటి వాళ్ళు ఇంకా చాల మంది చూడవచ్చు.

మీకు నవతరంగం తెలియదని నేను అనుకోను . ఏదో అనిపించి తెలిపాను.విజయ క్రాంతిhttps://www.blogger.com/profile/16400986114283020260noreply@blogger.com