నెట్లో ఏదో బ్రౌజ్ చేస్తుంటే ఈ పాట దొరికింది. నాకు రామదాసు పాటలు, బాంబే జయశ్రీ గాత్రం రెండూ ఇష్టమే ఐనా, ఈ పాటలో పదవిరుపులూ, ఉచ్ఛారణ దోషాలు మరీ కృతకంగా ఉన్నాయి. ఎవరైనా తెలుగువారు పాడిన వర్షన్ వినాలనుంది. మీ దగ్గరుంటే ఒకసారి పంపించరూ.....కనీసం ఒక లింకైనా...
పాట: ఓ రఘువీరా
రచన : రామదాసు
సింగర్: బాంబే జయశ్రీ
http://www.youtube.com/watch?v=2Acv1kc5ulE