నెట్లో ఏదో బ్రౌజ్ చేస్తుంటే ఈ పాట దొరికింది. నాకు రామదాసు పాటలు, బాంబే జయశ్రీ గాత్రం రెండూ ఇష్టమే ఐనా, ఈ పాటలో పదవిరుపులూ, ఉచ్ఛారణ దోషాలు మరీ కృతకంగా ఉన్నాయి. ఎవరైనా తెలుగువారు పాడిన వర్షన్ వినాలనుంది. మీ దగ్గరుంటే ఒకసారి పంపించరూ.....కనీసం ఒక లింకైనా...
పాట: ఓ రఘువీరా
రచన : రామదాసు
సింగర్: బాంబే జయశ్రీ
http://www.youtube.com/watch?v=2Acv1kc5ulE
http://www.maganti.org/newgen/akasavani2.html
ReplyDeleteసైట్లోని పాటల వివరాలలో కొన్ని పొరపాట్లు ఉంటాయి - పట్టించుకోకండి !
థాంక్సండీ. కానీ ఆ పాటలో రాగం మారిపోయింది :-(
ReplyDeleteనాకు దేశ్ రాగ్ అంటే చాలా ఇష్టం అందుకనే ఈ వర్షన్ అడిగాను.
లింకు చూపెట్టినందుకు చాలా థాంక్సు.