Wednesday, May 17, 2006

మన పుస్తకాలు - అమ్మకాలు

మీకో విషయం తెలుసా? బాగా ప్రాచుర్యం పొందిన తెలుగు సాహిత్య పుస్తకం మహా అంటే ఒక వెయ్యి కాపీలు అమ్ముడు పోవడం గొప్ప. రెండువేల కాపీలు అమ్ముడుపోతే అది మెగా సక్సెస్ కిందే లెక్క. ఆంధ్రరాష్ట్ర జనాభా ఇంచుమించుగా ఎనిమిది కోట్లు. అంటే ప్రతి నలభైవేల మందిలో ఒక్కరు పుస్తకం కొంటారన్న మాట. ఎంత దారుణమైన స్టాటిస్టిక్స్ కదా? అలా అని మన సాహిత్యం అంత బాగుండదా అంటే అదీ కాదు. రెండేళ్ళ క్రింద పునః ప్రచురణ జరిగినపుడు ముళ్ళపూడి వారి బుడుగు పుస్తకం కొన్నాను. నాకు కనిపించిన వాళ్ళందరినీ బతిమాలో, భయపెట్టో, మోహమాటపెట్టో చదివించాను. నచ్చలేదన్న వాళ్ళు ఒక్కరు కనిపిస్తే ఒట్టు. అలాగే ఈ మధ్య ప్రచురించిన పోలెరమ్మబండ కథలు కూడా. చదివిన ప్రతివాళ్ళు ఒక మంచి పుస్తకం చదివించినందుకు థాంక్స్ అని చెప్పేవాళ్ళే. కానీ వీళ్ళెవరూ పుస్తకాలషాపుకు వెళ్తే ఒట్టు. టీవీ వచ్చాక పుస్తకపఠనం తగ్గిందని సాధారణంగా అంటుంటారు. కానీ అమెరికాలో మాత్రం ఆ సమస్య లేదు. బహుశా ఇక్కడ పుస్తకాలు ఎలా సర్వైవ్ అవుతున్నాయి అని ఎవరైనా పరిశోధిస్తే బాగుంటుంది.(ఇంకా ఈ టాపిక్‌పై బొలెడు చర్చించొచ్చు. ముందు ముందు బ్లాగ్స్ లో రాస్తాను. ఇవాల అనుకోకుండా కిరణ్ గారి పుస్తకాలపురుగు కాన్సెప్ట్ చూసి ఎప్పటినుండో మనసులో ఉన్న విషయాలు ఇక బ్లాగు మీద పెట్టక తప్పదనిపించింది. థాంక్స్ కిరణ్ :) ) మళ్ళీ కలుద్దాం.

15 comments:

 1. గీ అమెరికావాడు పుస్త్కాలు అమ్ముకోవడం కూడా వాడి మార్కెటింగు గిమ్మిక్కులాగానే ఉన్నది

  మన వాళ్ళు కూడా ఏదన్నా పుస్తకాన్ని సరిగ్గా మర్కెటింగు చేస్తే ఎలా ఉంటుందంటారు?

  సరేగానీ మన స్వాతీ సపరివార సచిత్ర వార పత్రిక సర్క్యులేషను ఎంత అంటారు?

  ReplyDelete
 2. swagatham,
  Merannadi nijjamEnandoi, Kaani Kiran garu cheppinatlu "Swathi" undi kada udaharana.

  ReplyDelete
 3. మంచి ప్రశ్నే వేశారు. స్వాతి పత్రిక సర్కులేషన్ బానే ఉంటుంది. స్వాతి సర్కులేషన్ కి కారణం మంచి సాహిత్యమేనంటారా? సమరం సలహాలు, సరసమైన కథలు తీసేస్తే ఆ పత్రిక ఎంతమంది కొంటారంటారు? -బు

  ReplyDelete
 4. మీరు ఇలా అడగకూడదు

  చూడనివన్నీ ఆర్టు సినిమాలు, చూసేవన్నీ మాస్ సినిమాలు అని వెనకటికెవడో అన్నాడంట

  శృంగారము రస రాజము కదా, మీరు అది ఉన్నది కదా అని తేలిగ్గా తీసిపారెయ్యకూడదు

  ReplyDelete
 5. ఎలాగూ స్వాతి గురించి వచ్చింది కాబట్టి..
  నాకెందుకో అందరికి కావల్సినవి దాన్లో ఉంటాయనిపిస్తుంది.

  సత్యాన్వేషణ - ఆద్యాత్మికం
  ఈ శీర్షిక మీదే - వ్యంగ్యం, హాస్యం
  మన తెలుగు తెలుసుకుందాం - భాష
  అనిల్ స్వాతి, లేడీస్ క్లబ్
  సినీ వార్తలు, gossips

  కాకపోతే మీరు చెప్పిన అంశాలు సర్క్యులేషన్ దృష్ట్యా ముఖ్యమైనవి.

  ఇక పుస్తకాల అమ్మకం విషయం లో..
  మన వాళ్ళు tv, net ఆధునికం కాబట్టి పుస్తకాలు చదవటం పాత పద్దతి అని అవమానం గా feel అవుతున్నారేమో అని నా అభిప్రాయం.
  ఇక కొని చదవటం అంటారా..
  black లో ticket కొని సినిమా చూసాను అని చెప్పుకొవటం లో ఉండే గొప్ప అంత డబ్బు పెట్టి పుస్తకం కొన్నా అని చెప్పుకుంటే ఎదుటి వాళ్ళు నవ్వుకునే పరిస్థితి.
  డబ్బు అలా పుస్తకాల మీద ఖర్చు చేస్తా అని నా మీద జాలి పడిన స్నేహితులు ఉన్నారు.
  Sudo-modernisation ప్రభావం మరి.

  http://Swathikumari.wordpress.com

  ReplyDelete
 6. బాగుందండీ.. అందరికి తలా కొంచెం పంచిపెట్టడానికి, ఇదేమైనా అంగట్లో బెల్లమా? స్వాతి పత్రికలో ఒక పిల్లల ఫీచర్ ఉందని పిల్లలు చదవొచ్చంటున్నారు. సరే, మరి రేపటినుండి ప్లేబాయ్ పత్రికలో ఒక పిల్లల ఫీచర్ పెడతారనుకోండి. ఎడ్యుకేషనల్ ఫీచరే...పిల్లల్ని చూడనిస్తారా?
  ఇక్కడ కామెంట్లు చూసి నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది. పాఠకులం మనమే ఇలా పోనీలే అనుకుంటే పత్రికల్ని తప్పు పట్టి ఏం లాభం?
  నిరాశతో,
  బుడుగు.

  ReplyDelete
 7. World Of Warcraft gold for cheap
  wow power leveling,
  wow gold,
  wow gold,
  wow power leveling,
  wow power leveling,
  world of warcraft power leveling,
  wow power leveling,
  cheap wow gold,
  cheap wow gold,
  maternity clothes,
  wedding dresses,
  jewelry store,
  wow gold,
  world of warcraft power leveling
  World Of Warcraft gold,
  ffxi gil,
  wow account,
  world of warcraft power leveling,
  buy wow gold,
  wow gold,
  Cheap WoW Gold,
  wow gold,
  Cheap WoW Gold,
  wow power leveling
  world of warcraft gold,
  wow gold,
  evening gowns,
  wedding gowns,
  prom gowns,
  bridal gowns,
  oil purifier,
  wedding dresses,
  World Of Warcraft gold
  wow gold,
  wow gold,
  wow gold,
  wow gold,
  wow power level,
  wow power level,
  wow power level,
  wow power level,
  wow gold,
  wow gold,
  wow gold,
  wow po,
  wow or,
  wow po,
  world of warcraft gold,
  cheap world of warcraft gold,
  warcraft gold,
  world of warcraft gold,
  cheap world of warcraft gold,
  warcraft gold,buy cheap World Of Warcraft gold
  Maple Story mesos,
  MapleStory mesos,
  ms mesos,
  mesos,
  SilkRoad Gold,
  SRO Gold,
  SilkRoad Online Gold,
  eq2 plat,
  eq2 gold,
  eq2 Platinum,
  EverQuest 2 Platinum,
  EverQuest 2 gold,
  EverQuest 2 plat,
  lotro gold,
  lotr gold,
  Lord of the Rings online Gold,
  wow powerleveling,
  wow powerleveling,
  wow powerleveling,
  wow powerleveling,world of warcraft power leveling
  ffxi gil,ffxi gil,ffxi gil,ffxi gil,final fantasy xi gil,final fantasy xi gil,final fantasy xi gil,final fantasy xi gil,world of warcraft gold,cheap world of warcraft gold,warcraft gold,world of warcraft gold,cheap world of warcraft gold,warcraft gold,guildwars gold,guildwars gold,guild wars gold,guild wars gold,lotro gold,lotro gold,lotr gold,lotr gold,maplestory mesos,maplestory mesos,maplestory mesos,maplestory mesos, maple story mesos,maple story mesos,maple story mesos,maple story mesos,
  i3s6b7zy

  ReplyDelete
 8. This comment has been removed because it linked to malicious content. Learn more.

  ReplyDelete