క్రింద వీడియో చూడండి. నిజంగా హర్భజన్ ఎవరినైనా పంచ్ చేశాడా?ఎవడైనా కెమెరాతో మన తలను తాటిస్తే ఏం చేస్తాం? ఇలాంటి సొల్లు కబుర్లను ఎందుకు మీడియా సెన్సేషనలైజ్ చేస్తోంది?ప్రేక్షకులారా/పాఠకులారా జాగర్త. ఇంకోసారి మీడియా ఏదైన సంచలనాత్మక వార్త రాస్తే నాణానికి ఆవైపేం జరిగిందో అని కూడా ఆలోచించండి. గుడ్డిగా నమ్మకండేం.
ఆశ్చర్యం.. నా బ్లాగ్ కూడా ఇదే పేరుతొ ఉండండి.. కాని మీ బ్లాగ్ ని చూసి మాత్రం పెట్టలేదు.. అదేమీ విచిత్రమో.. ఆ బుడుగు బొమ్మ కూడా నేను టైటిల్ పిక్చర్ కింద పెట్టా.. కాకతాళీయం,..
ReplyDeleteThat was clearly an impulsive reaction, obviously blown out of proportions. Poor Harbhajan!
ReplyDelete